: నడ్డి విరిగేలా... భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు


సామాన్యుడి నడ్డి విరిగేలా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్ లీటర్ పై రూ.3.13... డీజిల్ లీటర్ పై రూ.2.71 పెంచారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నేపథ్యంలో, రవాణా చార్జీలు కూడా పెరగనున్నాయి.

  • Loading...

More Telugu News