: మార్క్... హ్యాపీ బర్త్ డే: ఫేస్ బుక్ అధినేతకు మోదీ శుభాకాంక్షలు


ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో విషెస్ చెప్పారు. అంతేగాదు, ఓ ఫోటో కూడా పోస్టు చేశారు. "మార్క్, మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మీ తపన సమాజంపై ఎంతో ప్రభావం చూపింది. మీరు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రార్థిస్తున్నాను" అని మోదీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News