: 30 సెకన్లకే చనిపోయాడట...పోస్టు మార్టం రిపోర్ట్ వెల్లడి


పాతబస్తీలోని స్ట్రీట్ ఫైట్ పేరిట జరిగిన ముష్టియుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన నబీల్ పోస్టు మార్టం రిపోర్టును ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు సౌత్ జోన్ డీసీపీకి అందజేశారు. ఈ నివేదికలో గాయాల కారణంగా నబీల్ మృతి చెందినట్టు వైద్యులు తేల్చారు. పిడిగుద్దులు తగిలిన 30 సెకెన్లలోనే నబీల్ మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, రిమాండ్ కు పంపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News