: తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ... ఒకరికి అదనపు బాధ్యతలు


తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ అవ్వగా, ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు ముఖ్య కార్యదర్శిగా శాంతికుమారి, హస్తకళల ఎండీగా శైలజా రామయ్యార్ నియమితులయ్యారు. మహిళా, శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా దానకిషోర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • Loading...

More Telugu News