: బయ్యారం గనులపై ప్రభుత్వ నిర్ణయం మారదు: గంటా
బయ్యారం గనులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం మారదని అంటున్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ఖనిజాలపై టీడీపీ, టీఆర్ఎస్ రాజకీయం చేసినా ఉపయోగం ఉండదని తేల్చిచెప్పారు గంటా. వైజాగ్ స్టీల్ జాతీయ సంపదనీ, ఆ విషయంపై సరైన అవగాహన లేకుండా కొంతమంది మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.