: ఏపీ, తెలంగాణలో శాసనమండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల


ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 14న ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవనుంది. 21 వరకు నామినేషన్లు దాఖలుకు, 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు తుది గడువు విధించారు. జూన్ 1 ఉదయం 9 నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

  • Loading...

More Telugu News