: ఓల్డ్ సిటీలో రౌడీషీటర్ దారుణ హత్య


హైదరాబాదు ఓల్డ్ సిటీలోని చాంద్రాయణగుట్టలో ఓ రౌడీషీటర్ ను దారుణంగా హతమార్చారు. చోర్ షకీల్ అనే రౌడీపై దాడి చేసిన ప్రత్యర్థులు... అతడిని కత్తులతో పొడిచి కిరాతకంగా చంపారు. కేసు నమోదు చేసిన పోలీసులు... షకీల్ మృత దేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. అనంతరం, అతడిని ఎవరు చంపారు? హత్య వెనుకున్న కారణాలేమిటన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News