: టీటీడీకి హెచ్ సీఎల్ అధినేత శివనాడార్ రూ.కోటి విరాళం


ప్రముఖ పారిశ్రామిక వేత్త, హెచ్ సీఎల్ అధినేత శివనాడార్ టీటీడీకి రూ.కోటి విరాళం అందించారు. రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణకు డీడీని అందజేశారు. టీటీడీలో ఉన్న పథకాల్లో దేనికైనా ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. భక్తులతో సమానంగా నాడార్ మహాలఘు దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News