: సినీ నిర్మాత సి.కల్యాణ్ అరెస్ట్
ప్రముఖ సినీ నిర్మాత సి.కల్యాణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అపార్ట్ మెంట్ వివాదంలో ఓ మహిళపై దుర్భాషలాడిన కేసులో కల్యాణ్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ 354, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.