: కేసీఆర్ తో భేటీ అయిన హోంమంత్రి, డీజీపీ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ భేటీ అయ్యారు. సచివాలయంలో వీరి భేటీ జరిగింది. రాష్ట్రంలోని శాంతి భద్రతలు, మావోయిస్టుల కదలికలతో పాటు పలు అంశాలపై వీరు చర్చించినట్టు సమాచారం. పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News