: మధ్యాహ్నం 1.10 గంటలకు సల్మాన్ కు శిక్ష విధించనున్న కోర్టు


హిట్ అండ్ రన్ కేసులో నటుడు సల్మాన్ ఖాన్ కు మధ్యాహ్నం 1.10 గంటలకు ముంబై సెషన్స్ కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో సల్మాన్ ను దోషిగా కోర్టు నిర్ధారించింది. అనంతరం ఎన్నేళ్లు శిక్ష విధించాలన్న అంశంపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సల్మాన్ కు మూడేళ్ల లోపు శిక్ష విధించాలని అతని తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. సల్మాన్ కు మానవత్వం ఉందని, అతను చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకోవాలని న్యాయవాది తెలిపారు.

  • Loading...

More Telugu News