: టాస్ గెలిచిన డేర్ డెవిల్స్


ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య వాంఖెడే స్టేడియంలో జరిగే మ్యాచ్ కు టాస్ వేశారు. టాస్ నెగ్గిన ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ జట్టు బ్యాటింగ్ డుమినీ, తివారీ, యువరాజ్ సింగ్, మాథ్యూస్ లతో బలంగానే కనిపిస్తున్నా, మైదానంలోకి వచ్చేసరికి ఆ పరిస్థితి కనిపించడంలేదు. బౌలింగ్ లో జహీర్ ఖాన్, ఇమ్రాన్ తాహిర్, అమిత్ మిశ్రాలపై ఆధారపడి ఉంది. ఇక, సిమ్మన్స్, రోహిత్ శర్మ, రాయుడు, పొలార్డ్ లతో ముంబయి బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్ విషయానికొస్తే... మలింగ, మెక్ క్లీనఘన్, హర్భజన్, సుచిత్ లు రాణిస్తుండడం కలిసొచ్చే అంశం.

  • Loading...

More Telugu News