: నోరూరించే జిలేబీ రికార్డులకెక్కింది!


రికార్డు జిలేబీని తయారు చేసేందుకు ముంబైలోని ఓ రెస్టారెంట్ కంకణం కట్టుకుంది. దీంతో అతిపెద్ద జిలేబీని తయారు చేసేందుకు ఆ రెస్టారెంట్ షెఫ్ లు 100 రోజులుగా జిలేబీ తయారీని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆఖరికి 18 కేజీల బరువుండే జిలేబీని తయారు చేయడంలో విజయం సాధించారు. ఈ జిలేబీ తయారు చేయడానికి షెఫ్ లకు మూడు గంటల 53 నిమిషాలు పట్టింది. 9 అడుగుల వృత్తంతో 18 కేజీల బరువుండే జిలేబీని తయారు చేసి పాతరికార్డును బద్దలు కొట్టారు.

  • Loading...

More Telugu News