: రెకమెండేషన్ లెటర్స్ తెస్తే, సస్పెండ్ చేయండి: చంద్రబాబు ఆదేశం


ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతోద్యోగులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. బదిలీల కోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి రెకమెండేషన్ లెటర్స్ తీసుకువచ్చే ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. బదిలీలు పారదర్శకంగా ఉండాలని, పాలనాపరమైన అవసరాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. జూన్ లో పాఠశాలలు పున:ప్రారంభం కానుండటంతో ఈ నెలలోనే బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News