: ఎన్ఐటీలో ప్రవేశానికి ఇంటర్ ఎక్కడ చదివితే అక్కడే లోకల్... కేంద్ర నిర్ణయం


ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత, స్థానికత అంశం పెనుదుమారాన్నే లేపింది. 1956 నాటికి తెలంగాణలో ఉన్నవారికే స్థానికత అంటూ టీఎస్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఇప్పటికీ స్థానికతపై మనకు క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో, స్థానికతకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నెండో తరగతి (ఇంటర్మీడియెట్) ఎక్కడ చదివితే, అక్కడే లోకల్ అంటూ స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన ఎన్ఐటీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సంస్థల్లో స్థానిక రాష్ట్రాలకు 50శాతం సీట్లను కేటాయిస్తారు.

  • Loading...

More Telugu News