: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు


ఈ వారాన్ని భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ ఏకంగా 479 పాయింట్లు లాభపడి 27,491 వద్ద క్లోజ్ అవగా... నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 8,332 వద్ద ముగిసింది. ఫ్యూచర్ రీటెయిల్, ఆదిత్యా బిర్లా నువో లిమిటెడ్, ఫోర్టిస్ హెల్త్ కేర్, వోక్ హార్డ్ లిమిటెడ్ లు టాప్ గెయినర్స్ గా నిలిచాయి. శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మారీకో లిమిటెడ్, టోరెంట్ ఫార్మా లు టాప్ లూజర్స్ గా నిలిచాయి.

  • Loading...

More Telugu News