: బాంబు బెదిరింపుతో అత్యవసరంగా దిగిన విమానం


విమానంలో బాంబు ఉందన్న ఓ ప్రయాణికుడి బెదిరింపుతో ఓ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. కువైట్ నుంచి వస్తున్న ఎయిర్ అరేబియా విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో, విమానాన్ని అత్యవసరంగా దుబాయి సమీపంలోని అల్-మన్ హాద్ ఎయిర్ బేస్ కు తరలించి, దింపేశారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది.

  • Loading...

More Telugu News