: తెలంగాణలో కూడా బుద్ధుడు పర్యటించారు: స్వామిగౌడ్


తెలంగాణ రాష్ట్రాన్ని బౌద్ధ మత సిద్ధాంతాలకు కేంద్రంగా తయారుచేస్తామని టీఎస్ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఇవాళ బుద్ధ పౌర్ణమి సందర్భంగా, హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహానికి ఆయన నమస్కరించి, నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలో కూడా గౌతమ బుద్ధుడు పర్యటించారని, బోధనలు చేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ బుద్ధుడి విధానాలను అనుసరించాలని, ఆచరించాలని చెప్పారు.

  • Loading...

More Telugu News