: మందు కొట్టి అశ్లీల నృత్యాలు... అగ్రిగోల్డ్ రిసార్ట్స్ లో రేవ్ పార్టీ భగ్నం


వారంతా వయసులో ఉన్న యువతీ యువకులు. రేవ్ పార్టీ చేసుకోవాలనుకున్నారు. ఒక చోట పోగయ్యారు. పూటుగా మద్యం సేవించి ఒళ్లు తెలియని స్థితికి చేరారు. నగ్నంగా నృత్యాలు చెయ్యడం మొదలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడిచేసి 48 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ దగ్గర్లోని అగ్రిగోల్డ్ రిసార్ట్స్ లో చోటు చేసుకుంది. రిసార్ట్స్ పై దాడి చేసిన పోలీసులు 8 మంది యువతులు, 40 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసి కొందరు గోడలు దూకి పారిపోయినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News