: టీ.ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది: ఎంపీ గుత్తా


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ, కేబినెట్ హోదాతో లక్షల జీతాలు ఇస్తూ, ప్రజా ధనాన్ని ప్రభుత్వం ఇష్టానుసారం ఖర్చు చేస్తోందని వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ సెక్రెటరీ పదవుల్ని రద్దు చేయాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గుత్తా పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News