: ఉత్తరప్రదేశ్ లోని 50 జిల్లాలకు భూకంప ముప్పు


మన దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు భూకంప ముప్పు పొంచి ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. యూపీలోని 75 జిల్లాల్లో 50 జిల్లాలు భూకంప ప్రభావిత జోన్ లో ఉన్నాయని చెప్పారు. వీటిలో 29 జిల్లాలు ప్రమాదకర హై సిస్మిక్ జోన్ లో ఉన్నాయని స్పష్టం చేశారు. నేపాల్ కేంద్రంగా సంభవించిన భూకంపం కారణంగా, ఇప్పటి వరకు యూపీలో కూడా 14 మంది మృత్యువాత పడ్డారు.

  • Loading...

More Telugu News