: మంత్రి సుజాత కాన్వాయ్ ఢీ కొని దంపతులకు గాయాలు


పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం రామన్నపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత కాన్వాయ్ ఢీ కొని దంపతులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News