: బుల్లి షార్క్ ను కనుగొన్న శాస్త్రవేత్తలు


అత్యంత అరుదైన షార్క్ ను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికాలో నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పెరిక్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ బుల్లి షార్క్ ను గుర్తించారు. సాధారణంగా షార్క్ అంటే పెద్ద సైజులో ఉండి, ఇతర జంతువులను చంపి తినేవిగా ప్రపంచానికి పరిచయం. అయితే తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించిన షార్క్ 5.5 అంగుళాల పరిమాణంలో ఉండడం విశేషం. దీనిని పాకెట్ షార్క్ గా నామకరణం చేశారు. పాకెట్ షార్క్ శాస్త్రీయ నామాన్ని మొల్లిస్కామాగా నిర్ణయించారు.

  • Loading...

More Telugu News