: భార్యలేని జీవితం వృథా అని భావించిన భర్త


జీవితాన్ని పంచుకున్న భార్య తనను విడిచి వెళ్లడాన్ని ఆ భర్త తట్టుకోలేకపోయాడు. జీవితాంతం చేదోడువాదోడుగా ఉన్న ఆమె ఆకస్మిక మరణం అతనిని తీవ్రంగా కలచివేసింది. దీంతో తను కూడా తనువు చాలించాలని నిర్ణయించుకుని పురుగుల మందు తాగాడు. ఆ వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ మృతి చెందింది. దీంతో త్రీవ్ర మనస్తాపానికి గురైన ఆమె భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని గమనించిన అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News