: క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8 ఎంపీ కెమెరాతో స్మార్ట్ ఫోన్... ధర రూ. 4,999


ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ మార్కెట్ కు పరిచయమై రెండేళ్లు దాటగా, స్మార్ట్ ఫోన్ విభాగంలో విప్లవాత్మక మార్పులు వచ్చి, సెల్ ఫోన్ల ధరలు సైతం గణనీయంగా దిగివచ్చాయి. తాజాగా మైక్రో మ్యాక్స్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ కెమెరా, గొరిల్లా గ్లాస్ తదితర ఆకర్షణీయ సౌకర్యాలతో కూడిన స్మార్ట్ ఫోన్ 'కాన్వాస్ స్పార్క్'ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 4,999 రూపాయలని తెలిపింది. 4.7 అంగుళాల ఐపీఎస్ హెచ్డీ స్క్రీన్, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ప్రత్యేక యాప్ చేంజర్ స్విచ్, 8 జిబి ఇన్ బిల్ట్ మెమొరీ తదితర సౌకర్యాలున్నాయని తెలిపింది.

  • Loading...

More Telugu News