: మూడు రోజుల యోగా క్లాసులు చెబితే అన్నెకరాల భూములు కేటాయిస్తారా?: ఏపీ ప్రభుత్వానికి సీపీఐ ప్రశ్న


కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురంలో జగ్గివాసుదేవ్ కు చెందిన ఇషా ఫౌండేషన్ కు ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూముల్లో సీపీఐ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. మూడు రోజుల పాటు యోగా క్లాసులు చెప్పిన వాసుదేవ్ కు 400 ఎకరాల భూములు కట్టబెడతారా? అని ఆ పార్టీ నేత రామకృష్ణ ఆరోపించారు. ఆయన నుంచి భూములు వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News