: నిరాశపరిచిన యువరాజ్... డేర్ డెవిల్స్ 146 పరుగులకే పరిమితం


కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసింది. చెలరేగుతాడని భావించిన స్టార్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ 21 పరుగులు చేసి నిరాశపరిచాడు. యువీ... లెగ్ స్పిన్నర్ చావ్లా బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు. తివారీ 32, అయ్యర్ 31, మాథ్యూస్ 28 పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్, మోర్కెల్, చావ్లా తలా రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ కు ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానం వేదిక.

  • Loading...

More Telugu News