: యువ క్రికెటర్ అంకిత్ కేసరి మృతి పట్ల షారుక్ సంతాపం


పశ్చిమ బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి మృతి పట్ల బాలీవుడ్ నటుడు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారుక్ ఖాన్ స్పందించారు. అతని మరణం అత్యంత దురదృష్టకరం, విచారకరమని తన ట్విట్టర్ ఖాతాలో సంతాపం వ్యక్తం చేశారు. "చాలా చిన్న వయసులోనే వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా కేసరికి, అతని కుటుంబ సభ్యులకు నా సంతాపం, ప్రార్థనలు తెలుపుతున్నా. అతని ఆత్మకు శాంతి కలగాలని ఆ అల్లాను కోరుతున్నా" అని షారుక్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News