: తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆమోదం


తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ మొదలైంది. ఈ రోజు పోలీస్ శాఖలో 3,620 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి ఉత్తర్వులను ప్రభుత్వం ఈరోజు జారీ చేసింది. త్వరలో ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అవుతుంది.

  • Loading...

More Telugu News