: వోక్స్ వ్యాగన్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్... పలువురికి సమన్లు


వోక్స్ వ్యాగన్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. దాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఈ నెల 30న కోర్టు ముందు హాజరుకావాలంటూ నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు అందుకున్న వారిలో అశోక్ కుమార్ జైన్, వశిష్టవాహన్, జగదీశ్ అలగరాజ, గాయత్రీ చంద్రవదన్, చతుర్వేదీ, జోసఫ్ వీ జార్జ్ లు ఉన్నారు.

  • Loading...

More Telugu News