: టీటీడీ బోర్డు సభ్యుడిగా టి.బీజేపీ ఎమ్మెల్యే చింతల


తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News