: సింగపూర్ ఓపెన్ సిరీస్ లో సెమీస్ కు వెళ్లిన కశ్యప్


తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ సింగపూర్ ఓపెన్ సిరీస్ లో తన హవా కొనసాగిస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ లో అతను సెమీ ఫైనల్ కు చేరాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ క్రీడాకారుడు బ్రైస్ లెవెర్ డెజ్ ను 21-6, 21-17 తేడాతో కశ్యప్ ఓడించాడు. ఈ క్రమంలో రేపు జరిగే సెమీ ఫైనల్లో హాంకాంగ్ షట్లర్ హు యున్ తో పోటీపడనున్నాడు.

  • Loading...

More Telugu News