: 'లయన్' ఆడియో వేడుకకు హాజరైన అతిరథ మహారథులు


బాలకృష్ణ నటించిన 'లయన్' ఆడియో వేడుకకు హాజరైన ప్రముఖుల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత, ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, ఎల్ రమణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇతర పార్టీ నేతలు, సినీ నటి జయసుధ, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఆడియో సీడీని ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తొలిసీడీని హీరో బాలకృష్ణకు అందించారు. అనంతరం ఇతరులకు సినిమా ఆడియో సీడీలు అందజేశారు.

  • Loading...

More Telugu News