: శేషాచలం ఎన్ కౌంటర్ కేసు విచారణకు సుప్రీం ఓకే!


చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లో ఏపీ పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం విస్పష్ట ప్రకటన చేసింది. 20 మంది తమిళ కూలీలు మృతిచెందిన ఈ ఘటనపై విచారణ చేపట్టాలని తమిళనాడుకు చెందిన న్యాయవాది కృష్ణమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు, పిటిషన్ విచారణకు అర్హమైందేనని వ్యాఖ్యానిస్తూ విచారణ చేపట్టేందుకు సమ్మతించింది.

  • Loading...

More Telugu News