: అయ్యన్నపాత్రుడు, గంటాకు బాబు హెచ్చరిక


ఉత్తరాంధ్ర ప్రాంత మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు కు ముఖ్యమంత్రి చంద్రాబాబునాయుడు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్టణంలోని పోర్టు కళావాణి స్టేడియంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విభేదాలకు స్వస్తి చెప్పకపోతే ఉద్వాసన తప్పదని హెచ్చరించారు. పార్టీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. విశాఖను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలంటే, ప్రజల సహకారం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. విభేదాలు పక్కనపెట్టి పనిచేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.

  • Loading...

More Telugu News