: వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ పై సీబీఐ విచారణ జరిపించాలి: ఎంపీ అసదుద్దీన్


హైదరాబాదులోని ఎంఐఎం కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో మత పెద్దలు, హక్కుల సంఘం నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నల్గొండ, తిరుపతి ఎన్ కౌంటర్లను తీవ్రంగా ఖండించారు. తీవ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ పై జరిగిన ఎన్ కౌంటర్ పై సీబీఐ చేత విచారణ జరిపించాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. బేడీలతో ఉన్న ఖైదీలను ఎలా చంపుతారని, శిక్షించే అధికారం పోలీసులకు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News