: హైదరాబాదు సురక్షిత ప్రాంతం: తెలంగాణ హోం మంత్రి


హైదరాబాదు సురక్షిత ప్రాంతమని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, భద్రత విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. నల్గొండ జిల్లాలో సిమి కార్యకర్తలను ఎన్ కౌంటర్ చేయడంపై ఆందోళన అవసరం లేదని ఆయన చెప్పారు. సిమీ జాడలు హైదరాబాదులో లేవని ఆయన స్పష్టం చేశారు. సూర్యాపేట ఘటనలో తప్పించుకున్న మిగిలిన ఉగ్రవాదుల కోసం ఐదు రాష్ట్రాల పోలీసులు జల్లెడపడుతున్నారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News