: గ్రహణం వేళ...రోకలికి పూజలు


గ్రహణం సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి ఆవరణలో నీళ్లతో నిండిన పళ్లెంలో రోకలిని ఉంచి పూజలు చేస్తుంటారు. సాధారణంగా నీళ్లు నిండిన పళ్లెంలో రోకలి నిలబడదని, గ్రహణ సమయంలో మాత్రం దేవుడి దయవల్ల అలా జరుగుతుందని, అలా నిలబడిన రోకలికి పూజలు చేస్తే దోషాలు పోతాయని పలువురి విశ్వాసం. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలోని ముక్కామల గ్రామంలో అఖండ వెంకటేశ్వరరావు ఇంట్లో గ్రహణం సందర్భంగా పళ్లెంలో నీళ్లు పోసి రోకలి నిలబెట్టారు. అది నిలబడడంతో దానికి పూజలు చేశారు. దీనిని చూసేందుకు గ్రామస్థులు ఎగబడ్డారు.

  • Loading...

More Telugu News