: ముద్దుల తనయతో తొలిసారి కనిపించిన ధోనీ


భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ముద్దుల తనయ జివాతో మొదటి సారి కనిపించాడు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సాముండా అంతర్జాతీయ విమానాశ్రయంలో భార్య సాక్షి, కుమార్తె జివాతో ధోనీ కెమెరా కంటికి చిక్కాడు. కాగా, గత రాత్రి సహచరుడు రైనా వివాహానికి హాజరైన ధోనీ, తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో మీడియాకు దొరికిపోయాడు. ధోనీ తన కుమార్తె జివాను ఎత్తుకుని ఉన్న ఫోటోను ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు.

  • Loading...

More Telugu News