: రాజన్... మిస్టర్ ఫర్ ఫెక్ట్!: ఆర్బీఐ గవర్నర్ కు ప్రధాని మోదీ ప్రశంస


బాలీవుడ్ లో మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఎవరంటే, ఆమిర్ ఖాన్ అని ఠక్కున చెప్పేస్తాం. మరి ఆర్థిక రంగంలో మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఎవరని అడిగితే, తలా ఓ పేరు చెబుతాం. అయితే అందరి అంచనాలకు సరిపోయే సమాధానం రావాలంటే మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరకెళ్లాల్సిందే. ఆర్థిక రంగంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ ను ప్రధాని మోదీ మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా అభివర్ణించారు. ‘‘ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలను కేవలం 3, 4 కోణాలు చూపించి రాజన్ వివరిస్తారు. ఆయన నిజంగా మిస్టర్ ఫర్ ఫెక్ట్. గతంలో రాజన్ మంచి టీచర్ అయి ఉంటారు’’ అని మోదీ, రాజన్ ప్రతిభను కీర్తించారు.

  • Loading...

More Telugu News