: రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా... స్కోర్ 68/2


ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 65 పరుగుల వద్ద బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ (46 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 45 పరుగులు) ఔటయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ బౌలింగ్ లో గ్రాంట్ ఇల్లియాట్ క్యాచ్ పట్టడంతో వార్నర్ వెనుదిరిగాడు. ప్రస్తుతం మైకేల్ క్లార్క్, స్టీవెన్ స్మిత్ లు క్రీజులో ఆడుతున్నారు. ప్రస్తుతం ఆసిస్ స్కోరు 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు. విజయం కోసం ఆస్ట్రేలియా మరో 116 పరుగులు చేయాల్సివుంది.

  • Loading...

More Telugu News