: వరంగల్ లో దారుణం...కొత్త జంటపై అఘాయిత్యం


తెలంగాణలోని వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాలాజీ నగర్ లో కొత్తగా పెళ్లి కుదిరిన జంటపై దుండగులు అఘాయిత్యానికి తెరతీశారు. కాబోయే భర్తను చితక్కొట్టి, యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను కిడ్నాప్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసునమోదు చేసిన పోలీసులు, దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News