: మార్కెట్ ను ముంచెత్తనున్న పల్సర్ కొత్త బైక్


రోడ్డుమీద యువత వేగాన్ని పెంచే పల్సర్ బైక్ కొత్త హంగులతో మార్కెట్ ను ముంచెత్తనుంది. ముంబైలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ సరికొత్త పల్సర్ ఆర్ఎస్ 200 మోడల్ బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. బజాజ్ మోటార్ సైకిల్ కంపెనీ బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ వాన్ ఈ వాహనాన్ని విడుదల చేశారు. పల్సర్ ఎక్స్ షోరూం ధరను 1.18 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. దేశంలోని ప్రముఖ షోరూముల్లో పల్సర్ ఆర్ఎస్ 200 బైక్ అందుబాటులో ఉంటుందని బజాజ్ సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News