: మరో కీలక నిర్ణయం తీసుకున్న స్పీకర్ కోడెల


ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ పార్టీకి చెందిన సభ్యులైనా సరే... మీడియా పాయింట్ వద్ద కానీ, లేదా, అసెంబ్లీలో ఆయా పార్టీలకు కేటాయించిన ఆఫీసుల నుంచి కానీ మీడియాకు ప్రత్యక్షప్రసారాలు ఇవ్వరాదని ఆదేశించారు. మీడియాతో లైవ్ లో మాట్లాడితే, కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సస్పెండైన ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడరాదంటూ ఇప్పటికే స్పీకర్ కోడెల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News