: రైల్వే ఉద్యోగి ఇంట్లో 25 తులాల బంగారం, 30 తులాల వెండి, 11 లక్షల నగదు చోరీ


సికింద్రాబాదులో ఓ రైల్వే ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆల్వాల్ లోని మచ్చ బొల్లారంలో నివాసం ఉంటున్న రైల్వే ఉద్యోగి ఇంట్లో ఉన్న 25 తులాల బంగారం, 30 తులాల వెండి, 11 లక్షల రూపాయలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. దీనిని గుర్తించిన రైల్వే ఉద్యోగి పోలీసులను ఆశ్రయించడంతో చోరీ వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News