: పాక్ జాతీయ దినోత్సవం సందర్భంగా మోదీ శుభాకాంక్షలు


సరిహద్దు దేశం పాకిస్థాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు తన గ్రీటింగ్స్ తెలియజేశారు. ఇరు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ తీవ్రవాద, హింసకు తావులేని వాతావరణంలో ద్వైపాక్షిక చర్చలు జరిగినప్పుడే పరిష్కారమవుతాయన్నది తన ప్రగాఢ విశ్వాసమని ప్రధాని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News