: ప్రధాని 'మన్ కీ బాత్'లో అన్నీ అబద్ధాలే చెప్పారు: జైరాం రమేశ్


ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ విమర్శల దాడిని తీవ్రం చేసింది. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని చెప్పినవన్నీ అసత్యాలేనని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ ఆరోపించారు. మోదీ 'అసత్యమేవ జయతే' నినాదంతో పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల ప్రయోజనాలను మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కారు కాలరాస్తోందని విమర్శించారు. భూసేకరణ చట్ట సవరణ ద్వారా రైతులకు నష్టం జరుగుతుందని తెలిపారు. దేశంలోని రైతులను ఉద్దేశించి మోదీ రేడియోలో 'మన్ కీ బాత్' ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News