: వాట్స్ యాప్ లో అవమానించిన మహిళ... కనికరంతో 70 కొరడా దెబ్బలతో సరిపెట్టిన సౌదీ కోర్టు!


సామాజిక మాధ్యమం వాట్స్ యాప్ లో అవమానకరంగా వ్యాఖ్యలు చేసిందన్న నెపంతో ఒక మహిళకు 70 కొరడా దెబ్బల శిక్ష విధించింది సౌదీ క్రిమినల్ కోర్టు. ఈ శిక్షతో పాటు అదనంగా 5 వేల డాలర్ల (సుమారు రూ. 3.15 లక్షలు) జరిమానాను కూడా విధించింది. వాస్తవానికి సౌదీ చట్టాల ప్రకారం వాట్స్ యాప్ లో ఎవరినైనా దూషిస్తే అందుకు ఏడాది వరకు జైలుశిక్ష, 50 వేల డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. ముద్దాయి మహిళ కావడంతో, జరిమానా తగ్గించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News