: వెస్టిండీస్ పతనం మొదలు!


176 పరుగుల కష్టసాధ్యం కాని లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆదిలోనే ఓపెనర్ స్మిత్ వికెట్ ను కోల్పోయింది. భీకర బ్యాట్స్ మెన్ గేల్ లేకుండానే ఆడుతున్న జట్టులో మరో ప్రమాదకర బ్యాట్స్ మెన్ స్మిత్ 4వ ఓవర్ తొలి బంతికి అవుట్ అయ్యాడు. గురుగే వేసిన బంతిని స్మిత్ ఆడగా, పాటిల్ క్యాచ్ పట్టడంతో విండీస్ పతనం మొదలైంది. విండీస్ స్కోర్ 5 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు. చార్లెస్ 22 పరుగులతో, శ్యామ్యూల్స్ 0 పరుగులతో క్రీజులో వున్నారు.

  • Loading...

More Telugu News