: 111 మందితో బీజేపీ 'జంబో' జాతీయ కార్యవర్గం


జాతీయ కార్య నిర్వాహక సభ్యులను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. మొత్తం 111 మంది సభ్యులతో 'జంబో' జాతీయ కార్యవర్గ సభ్యుల బృందాన్ని ఆ పార్టీ ఎంపిక చేసింది. దీంతోపాటు పార్టీలో శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితుల పేర్లనూ వెల్లడించింది. నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో సమావేశమైన పార్టీ ఈ జాబితాను ఎంపిక చేసింది. జాబితా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News